CHERRY

Cherry

Galleries

Downloads

Others

        

CHIRU

Chiru

Biography

Filmography

Galleries

CCT

Downloads

Others 

                          

PAWAN

Pawan

Biography

Filmography

Galleries

Interviews

Downloads

Others

                             

BUNNY

Bunny

Biography

Galleries

Downloads

Filmography

                         

UPDATES

 

 Home| Galleries| PRP Galleries| PRP News| Video| Audio | Fan-zone | Records | Articles | News |Photo

Home   >   Updates  > Records   > నెం.1 వసూల్ మూవీ మగధీర-రూ. 110 కోట్లు

నెం.1 వసూల్ మూవీ మగధీర-రూ. 110 కోట్లు

టాలీవుడ్‌లో వసూళ్ల పరంగా నెం.1 సినిమా ఏదంటే....మా హీరోదంటే మా హీరోదని కొందరు అభిమానులు గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఇందుకు సంబంధించిన లెక్కలను వెల్లడించింది. ఆ పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం టాలీవుడ్‌కు సంబంధించి వసూళ్ల పరంగా నెం.1 సినిమా రామ్ చరణ్ తేజ్ నటించిన మగధీర. ఈ చిత్రం రూ. 110 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది.

దేశం మొత్తంగా తీసుకుంటే 1994లో వచ్చిన బాలీవుడ్ మూవీ హమ్ ఆప్ హై కౌన్ చిత్రం రూ. 300 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ చిత్రం రూ. 275 కోట్లతో రెండో స్థానంలో, రజనీ రోబో రూ. 250 కోట్లతో మూడో స్థానంలో, సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రం రూ. 190 కోట్లతో నాలుగవ స్థానంలో, అమీర్ ఖాన్ గజినీ చిత్రం రూ. 160 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఇక వీటి తర్వాత రూ. 110 కోట్లతో మగధీర చిత్రం ఆరవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.

దేశంలో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల వివరాలకొస్తే...రూ. 70 కోట్లతో షారుఖ్ మొదటి స్థానంలో, రూ. 60 కోట్లతో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ రెండో స్థానంలో, రూ. 50 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో రూ. 30 కోట్లతో రజనీకాంత్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

Check the below times of india link for proof.


http://epaper.timesofindia.com/Repository/getimage .dll?path=TOIH/2012/03/17/7/Img/Ar0070001.png
 

 

Advertise | About this site | Site Map | Privacy Policy | Disclaimer